TS Police Constable & SI Recruitment 2022 – Apply Online
Apply Online User Guide Model Application TSLPRB Website
Apply Online User Guide Model Application TSLPRB Website
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి ఈవెంట్స్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు. TS Constable Events
తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Notification Link
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుగులో తెలుసుకోగలరు. Download PDF