AP SI Preliminary Results: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ పోలీస్ నియామక మండలి ప్రిలిమినరీ రాతపరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించింది. మొత్తం 411 ఎస్సై పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించింది. మొత్తం 1,51,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన … Read more

TSPSC Group-3: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-3 పోస్టులు పెరిగాయి..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగ నోటిఫికేషన్ లో 12 పోస్టులు పెరిగాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3 లో పోస్టుల సంఖ్య 1,375 కి చేరింది. మొత్తం 105 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-3: 1,375 పోస్టులు దరఖాస్తు … Read more

పదవ తరగతి అర్హతతో 12,523 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో మంచి శుభవార్త తెలిపింది. MTS మరియు హవాల్దార్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగించింది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించింది. మొత్తం 12,523 పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసైతే చాలు. తెలుగులో కూడా రాతపరిక్ష ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు … Read more

TSSPDCL: తెలంగాణ విద్యుత్ శాఖలో 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL డైరెక్టర్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 మార్చి 8 వ తారీకు నుంచి 2023 మార్చి 28వ తారీకు వరకు దరఖాస్తు … Read more

TSPSC: 1,363 గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ పోటీ.. ఇప్పటికి ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం నాటికి 3,83,537 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసే నాటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం 1,363 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 105 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల … Read more

TSPSC Group-2: గ్రూప్-2 ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ.. ఎన్ని లక్షలమంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 783 పోస్టులకు TSPSC ద్వారా నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్పిఎస్సి వెల్లడించింది. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చివరి రోజు 68 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 18 నుంచి 2023 ఫిబ్రవరి … Read more

SSC MTS: 12,523 ఎంటీఎస్ ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు.. పదవ తరగతి పాసైతే చాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12,523 పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

TSPSC: గ్రూప్-2 ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులు.. ఎన్ని లక్షలు వచ్చాయంటే

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. బుధవారం సాయంత్రానికి 4,83,640 దరఖాస్తులు వచ్చాయి. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసేసరికి 5లక్షలకు పైగా దరఖాస్తులు … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

SI, Constable Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎస్సై, కానిస్టేబుల్ గ్రూప్-బి గ్రూప్-సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీయల్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: వయోపరిమితి: ఎస్సై పోస్టులకు: 30 సంవత్సరాల లోపు వారు … Read more

error: Content is protected !!