APSRTC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. 7 జిల్లాల్లో పోస్టుల భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

ఖాళీలు గల ట్రేడ్స్:

డ్రాట్స్ మన్ (సివిల్), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ డీజిల్.

విద్యార్హతలు:

10th క్లాస్ పాసై సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం:

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2023 సెప్టెంబర్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Apply Online

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!