APPSC Recruitment: ఆంధ్రప్రదేశ్ లో ఏపీపీఎస్సీ ద్వారా 1600 ఉద్యోగాల భర్తీ.. 23 నోటిఫికేషన్లు.. గ్రూప్-1, గ్రూప్-2, JL, DL..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలాఖరులోపు గ్రూప్-1 & గ్రూప్-2తో పాటు 23 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ నోటిఫికేషన్ లను విడుదల చేయనుంది.

Download Our App

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలాఖరులోపు గ్రూప్-1 & గ్రూప్-2తో పాటు 23 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఈ నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. నవంబర్ చివరిలోపు 900 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్, 100 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1 & గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లతో పాటు డిగ్రీ కాలేజ్ లెక్చరర్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా 1,600 పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. పోస్టులు వారీగా ఖాళీల వివరాలు తెలుసుకుందాం…

1).గ్రూప్-2: 900
2).గ్రూప్-1: 89+ (క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కలిపి మొత్తం 100 వరకు)
3).లైబ్రేరియన్స్ ఇన్ ఏపీ కాలేజీ ఎడ్యుకేషన్: 23
4).డిగ్రీ కాలేజీ లెక్చరర్స్: 267
5).ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ జేఎల్స్: 10
6).ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ డీఎల్స్: 05
7).టీటీడీ డీఎల్స్, జేఎల్స్: 78
8).ఇంగ్లిష్ రిపోర్టర్స్(ఏపీ లెజిస్లేచర్ సర్వీస్): 10
9).జూనియర్ లెక్చరర్స్ (లిమిటెడ్): 47
10).అసిస్టెంట్ కెమిస్ట్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీస్:01
11).జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్: 06
12).అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్: 03
13).అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్: 01
14).టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్: 04
15).సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్: 02
16).జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి-2): 01
17).సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి-3): 04
18).జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి- 4): 06
19).డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్: 38
20).ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్: 04
21).జూనియర్ అసిస్టెంట్స్ (జైళ్లు): 01
22).పాలిటెక్నిక్ లెక్చరర్స్: 99
23).లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్: 02

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!