January 17, 2026
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఇదే.. ఖరారు చేసిన ఏపీపీఎస్సీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారం రోజులపాటు పొడగించింది. ప్రిలిమినరీ పరీక్ష మాత్రం ఫిబ్రవరి 25వ తారీకునే నిర్వహించనున్నట్లు తెలిపింది.

AP జిల్లా కోర్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ | AP District Court DEO Notification 2026

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడగించింది. మొత్తం 897 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో(జనవరి 10) గడువు ముగిసినది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్థులు జనవరి 17వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25వ తారీకున జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

AP KGBV Notification 2026
APలో రాతపరీక్ష లేకుండా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | AP KGBV Notification 2026

Whatsapp Group Link

Telangana Jobs: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!