AP సాంకేతిక విద్యాశాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ పోస్టులు | AP Outsourcing Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టులు భర్తీ.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అనంతపురం జిల్లాలోని, గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..

1.ల్యాబ్ అటెండర్: 05
2.ఆఫీస్ సబార్డినేట్: 03
3.వాచ్ మెన్: 02
4.స్కావెంజర్: 01
5.స్వీపర్: 01
6.టెక్నికల్ ఎలక్ట్రీషియన్: 01

మొత్తం పోస్టుల సంఖ్య: 13

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2024 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.

5th క్లాస్, 7th క్లాస్, ఐటీఐ అర్హతలతో పాటు తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

1.ల్యాబ్ అటెండర్: రూ.15,000/-
2.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
3.వాచ్ మెన్: రూ.15,000/-
4.స్కావెంజర్: రూ.15,000/-
5.స్వీపర్: రూ.15,000/-
6.టెక్నికల్ ఎలక్ట్రీషియన్: రూ.18,500/-

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

ప్రిన్సిపాల్,
ప్రభుత్వ పాలిటెక్నిక్,
సరోజినీనాయుడు గర్ల్స్ హై స్కూల్ ఆవరణము,
చైతన్య థియేటర్ ఎదురుగా,
ఓల్డ్ గుత్తి రోడ్డు,
గుంతకల్- 515801.

Notification Link

Official Website

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!