AP Constable Events: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఈవెంట్స్, మెయిన్స్ నిర్వహణ తేదీలు విడుదల..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/ PET) నిర్వహణ తేదీ విడుదల చేశారు. 2023 మార్చి 13వ తారీకు నుంచి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) లను నిర్వహించనున్నారు. ఈవెంట్స్ కు సంబంధించిన కాల్ లెటర్లను అభ్యర్థులు slprb.ap.gov.in వెబ్సైట్లో 2023 మార్చి 1వ తారీకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 2023 మార్చి 10వ తారీకు మధ్యాహ్నం 3 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్ పరీక్షను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది.

క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందగలరు

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

Official Notice

Official Website

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!