APలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేకుండా భర్తీ | AP Outsourcing Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract/ Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, ఎలక్ట్రికల్ హెల్పర్, లైబ్రరీ అసిస్టెంట్.. తదితర 33 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, ఎలక్ట్రికల్ హెల్పర్, లైబ్రరీ అసిస్టెంట్.. తదితర 33 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మదనపల్లె లోని ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేదు, మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

మొత్తం 33 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు
చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ తెరపిస్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, సోషల్ వర్కర్, కార్డియాలజీ టెక్నీషియన్, రిఫ్రాక్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ రికార్డు అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, అనస్థీషియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, బయో మెడికల్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, మార్చురీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్లంబర్, స్టోర్ అటెండర్, బయోమెడికల్ ఇంజనీర్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఎలక్ట్రిషియన్ గ్రేడ్-3.

మొత్తం పోస్టుల సంఖ్య: 267.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్ తదితర కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

2023 జూలై 1వ తారీకు నాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

OC అభ్యర్థులు: రూ.300/-
BC/SC/ST/EWS అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ప్రిన్సిపాల్ కార్యాలయం,
ప్రభుత్వ వైద్య కళాశాల,
మదనపల్లె,
అన్నమయ్య జిల్లా.

2024 జనవరి 14వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Official Website

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!