APలో 10th అర్హతతో అటెండెంట్, డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పరీక్ష లేకుండా భర్తీ | AP Outsourcing Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్.. తదితర 6 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

✅నిరుద్యోగులకు రిపబ్లిక్ డే ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కడప లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్, క్యాన్సర్ కేర్ సెంటర్ లలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనరల్ డ్యూటీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్.. తదితర 6 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్షా లేదు, మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

జనరల్ డ్యూటీ అటెండెంట్: 50
డేటా ఎంట్రీ ఆపరేటర్: 04
బార్బర్: 02
దోబి:02
జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్: 04
ఓటి అసిస్టెంట్: 06

మొత్తం పోస్టుల సంఖ్య: 68

పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జనరల్ డ్యూటీ అటెండెంట్: రూ.15,000/-
డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-
బార్బర్: రూ.20,000/-
దోబి: రూ.20,000/-
జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్: రూ.18,500/-
ఓటి అసిస్టెంట్: రూ.15,000/-

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

OC అభ్యర్థులు: రూ.250/-
SC/ST/BC అభ్యర్థులు: రూ.200/-

ప్రిన్సిపాల్ కార్యాలయం,
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్,
పుట్లంపల్లి,
కడప, వైఎస్ఆర్ జిల్లా.

2024 జనవరి 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

Official Website

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!