AP Inter 2nd year Results 2023: ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి