APPSC Group 2 Syllabus 2023: ఈ వారంలోనే గ్రూప్-2 పూర్తీ సిలబస్ విడుదల.. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ వెల్లడి
APPSC Group 2 Syllabus 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పూర్తిస్థాయి కొత్త సిలబస్ ని ఈ వారం చివర్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు నెంబర్ పెరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గ్రూప్-2 తో పాటు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ని కూడా ఈ వారం చివర్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 కొత్త సిలబస్ & Exam Pattern కి ఆమోదముద్ర వేసింది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
క్రింది పట్టిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొత్త సిలబస్ & Exam Pattern వివరాలు తెలుసుకోగలరు