AP High Court Jobs: ఏపీ హైకోర్టు నుండి ‘క్లర్క్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది

లా క్లర్క్: 12 పోస్టులు

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

లా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.35,000/- వరకు జీతం ఉంటుంది.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, వైవా వాయిస్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2024 ఆగస్టు 6వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!