AP విద్యాశాఖలో 6,100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | AP DSC Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC 2024) విడుదల చేసింది.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

Whatsapp Group Link

Telegram Group Link

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC 2024) విడుదల చేశారు. మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం (ఫిబ్రవరి 7) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. డీఎస్సీకి ఫిబ్రవరి 12వ తారీకు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. టెట్ కు ఫిబ్రవరి 8వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్జీటీ పోస్టులు: 2,280
స్కూల్ అసిస్టెంట్: 2,299
టీజీటీ: 1,264
పీజీటీ: 215
ప్రిన్సిపల్: 42

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

మొత్తం పోస్టుల సంఖ్య: 6,100

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!