AP Constable Jobs 2023: ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ పడుతున్నారు, అప్లికేషన్ లో తప్పులుంటే ఎడిట్ ఆప్షన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టు లకు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 5,09,579 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ పడుతున్నారు. సివిల్ కానిస్టేబుల్ , ఏపీఎస్పీ కానిస్టేబుల్ కలిపి మొత్తం 6,100 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. ఆన్లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు తప్పులు చేసి ఉంటే ఎడిట్ చేసేందుకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు పోలీసు నియా మక మండలి అవకాశం కల్పించింది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Edit Application

ఈ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 22 న జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్లను ఈ నెల 12 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Wesite

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!