TSPSC AEE Recruitment 2026: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో 265 ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSPSC AEE Recruitment 2026

TSPSC AEE Recruitment 2026: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం 265 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు

రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. మొత్తం 265 పోస్టులను భర్తీ చేస్తారు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

విద్యార్హతలు

  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్/ బీఈ సివిల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
  • అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడనికి అవకాశం కల్పిస్తారు

వయోపరిమితి

18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

  • AEE పోస్టులకు: రూ.54,220/- నుంచి రూ.1,33,630/- వరకు జీతం ఉంటుంది
  • AE పోస్టులకు: రూ.45,960/- నుంచి రూ.1,24,150/- వరకు జీతం ఉంటుంది

ఎంపిక విధానం

రాతపరీక్ష, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!