Job Mela: రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.. పలు కంపెనీల్లో 1520 ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 నవంబర్ 30 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి లోని SGA గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తారు. మొత్తం 19 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. దాదాపు 1520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

ముఖ్య గమనిక: జిల్లాలో జాబ్ మేళా నిర్వహించే అడ్రస్ వివరాల కొరకు, కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీలో మొత్తం 1520 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

జాబ్ మేళాలో మొత్తం 19 కంపెనీలు పాల్గొననున్నాయి. దక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), MRF టైర్స్, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో ఫార్మసీ, మెడ్ ప్లస్, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, గూగుల్ పే, పేటీఎం, సోలార్ పవర్ ప్లాంట్ ప్రైవేట్ లిమిటెడ్.. తదితర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల జాబ్ మేళాలో పాల్గొనవచ్చు .

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • 30-11-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాలు జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని వెళ్ళాలి.

అనకాపల్లి జిల్లా : S G A Government Degree College, Yelamanchili, Anakapalli District.

Notification Link

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!