Mega Job Mela: 8 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 జిల్లాల్లో మార్చి 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, కృష్ణ జిల్లా, విజయనగరం జిల్లా, నెల్లూరు జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, బాపట్ల జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్య గమనిక: జిల్లా వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు, ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

AP Job Mela 2026: ఏపీలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ | 1,675 ఉద్యోగాలు భర్తీ

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

◆18-03-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

◆ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in  వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

◆ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి

Job Mela: ఏపీలో జూన్ 24న మెగా జాబ్ మేళా నిర్వహణ | 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Notification Link

Official Website

✅AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

AP District Court Jobs 2026 – ఏపీ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!