AP Outsourcing Jobs: ఏపీలో 10th అర్హతతో అటెండర్, డిగ్రీ అర్హతతో DEO ఉద్యోగాలు భర్తీక నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అటెండర్, ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్.. తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:

హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు:

1.ల్యాబ్‌ అటెండెంట్: 07
2.జనరల్‌ డ్యూటీ అంటెండెంట్: 15
3.లైబ్రేరీ అటెండెంట్: 01
4.టెక్నీషియన్‌: 13
5.డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 03
6.నర్సింగ్‌ ఆర్డర్లీ (ఫిమేల్‌ /మేల్‌): 17
7.ఆపరేషన్ థియేటర్‌ అసిస్టెంట్: 02
8.ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌: 01
9.అటెండర్లు: 04
10.ఫిజియోథెరపిస్ట్‌: 02
11.మార్చురీ మెకానిక్‌: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 66

👉విద్యార్హతలు:

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఐటిఐ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి:

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు:

పోస్టును అనుసరించి రూ.15,000 నుంచి రూ.32,670 వరకు జీతం ఉంటుంది.

👉ఎంపిక విధానం:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

👉దరఖాస్తు విధానం:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు:

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు తేదీలు:

22-02-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!