ఏదైనా డిగ్రీ అర్హతతో 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగు భాష రావాలి | NIACL Recruitment 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIACL Recruitment 2025: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ది న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ భాష తెలుగు కచ్చితంగా వచ్చి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

▶️Join Our Telegram Group

పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ది న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి విడుదలైంది. మొత్తం 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ – RRB ALP Notification 2026 | 11,127 Vacancies

అర్హతలు: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ప్రాంతీయ భాషా తెలుగు కాబట్టి.. ఖచ్చితంగా తెలుగు భాష వచ్చి ఉండాలి.

Age limit: 21 నుంచి 31 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Salary వివరాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 జీతం ఉంటుంది.

Apply చేయు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

దరఖాస్తు తేదీలు: 17-12-2024 తేదీ నుంచి 01-01-2025 తేదీలోపు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Notification Link

Official Website

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

📌APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!