తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TG Food Safety Department Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Outsourcing Jobs: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపుల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

Join Our Telegram Group

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, సంగారెడ్డి జిల్లా.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు
  • శాంపుల్ అసిస్టెంట్: 01 పోస్టు
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు PGDCA కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • శాంపుల్ అసిస్టెంట్: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

22 నుంచి 48 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹.19,500/-
  • శాంపుల్ అసిస్టెంట్: ₹.15,600/-

అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు

20-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!