AP Outsourcing Jobs: ఏపీలో 10th, డిగ్రీ అర్హతలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫార్మసిస్ట్ గ్రేడ్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (అటెండర్ స్థాయి పోస్టులు) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కృష్ణాజిల్లా.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • ఫార్మాసిస్ట్ గ్రేడ్: 02
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్: 03
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
  • లాస్ట్ గ్రేట్ సర్వీసెస్: 03

మొత్తం పోస్టుల సంఖ్య: 10

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2: D.Pharmacy/ B.Pharmacy పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: DMLT/ BSC (MLT) అర్హతతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (PGDCA) కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • లాస్ట్ గ్రేట్ సర్వీసెస్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: ₹.23,393/-
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: ₹.23,393/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹.18,450/-
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: ₹.15,000/-

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • OC అభ్యర్థులకు: ₹.500/-
  • SC/ST/BC అభ్యర్థులకు: ₹.300/-

13-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

District Medical and Health Officer, Nellore.

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!