AP DSC 2024: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో 16,347 ఉద్యోగాలు భర్తీ.. నవంబర్ 6న నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన నాలుగు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.

APPSC Group-2 Notification 2026 – ఏపీలో గ్రూప్-2 పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల | 720 పోస్టులు భర్తీ | ఫిబ్రవరి 21న పరీక్ష
APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సెకండరీ గ్రేడ్ టీచర్లు(SGT)- 6,371 పోస్టులు
స్కూల్ అసిస్టెంట్లు- 7,725 పోస్టులు
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT)- 1,781 పోస్టులు
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)- 286 పోస్టులు
ప్రిన్సిపాల్- 52 పోస్టులు
వ్యాయామ టీచర్లు(PET)- 132 పోస్టులు

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!