10th అర్హతతో రైల్వే శాఖలో 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | RPF Constable Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RPF Constable Notification 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రేపటి నుంచి( ఏప్రిల్ 15) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Download Our App

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెల్సిందే. మొత్తం 4,208 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రేపట్నుంచి( ఏప్రిల్ 15) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే అధికారిక వెబ్సైట్లో రేపటిలోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, ఫిజికల్ టెస్టులు, సిలబస్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

కానిస్టేబుల్: 4,208 పోస్టులు

కానిస్టేబుల్: 2024 జులై 1వ తారీకు నాటికి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

కానిస్టేబుల్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రూ.21,700/- జీతం ఉంటుంది.
ఈ జీతంతో పాటు రైల్వే శాఖ నిబంధనల ప్రకారం అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ టెస్టులు(PET & PMT), మెడికల్ టెస్టులు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Height: (OC/BC అభ్యర్థులకు)
Male:165 Cms.
Female: 157 Cms.

Height: (SC/ST అభ్యర్థులకు)
Male:160 Cms.
Female: 152 Cms.

Chest: (Only for Male)
OC/BC అభ్యర్థులు: 80 Cms.
SC/ST అభ్యర్థులు: 76.2 Cms.
Minimum Expansion: 5 Cms.

Male:

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

1600 meters run: 5 min 45 secs
Long Jump: 14 feet
High Jump: 4 feet

Female:

800 meters run: 3 min 40 secs
Long Jump: 9 feet
High Jump: 3 feet

కంప్యూటర్ ఆధారిత పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు.
జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.500/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/ఈబీసీ/ మహిళా అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి.

2024 ఏప్రిల్ 15వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవాలి .

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

2024 మే 14వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification Link

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!