తెలంగాణ ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ | TSRTC Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSRTC Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ నుంచి త్వరలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Whatsapp Group Link

Telegram Group Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ నుంచి త్వరలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలు.. ప్రభుత్వం తుది దశలో ఉంది. వీటిలో అత్యధికంగా 2,000 డ్రైవర్ పోస్టులు ఉన్నట్టు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.

టీఎస్ఆర్టీసీ త్వరలో చేపట్టనున్న ఖాళీ పోస్టులలో డ్రైవర్ 2000 పోస్టులు, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, ఎకౌంట్స్ ఆఫీసర్ 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ ముగిసిన తరువాతనే నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో సైతం 100 శాతానికి చేరుకుంది. దీంతో సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పని చేయాల్సి వస్తోంది. దీంతో ఆర్టీసీలో మూడు వేల పోస్టుల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

Download Our App

✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Whatsapp Group Link

Telegram Group Link

Telangana Police Constable Notification 2026
Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!