TTD జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TTD JL DL Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD Recruitment 2024: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నుంచి JL, DL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు… పర్మినెంట్ ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 5వ తారీకు నుంచి మార్చి 25వ తారీకు వరకు, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 7వ తారీకు నుంచి మార్చి 27వ తారీకు వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

1.డిగ్రీ లెక్చరర్: 49 పోస్టులు
2.జూనియర్ లెక్చరర్: 29 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 78.

బోటనీ- 3, కెమిస్ట్రీ- 2, కామర్స్- 9, డెయిరీ సైన్స్- 1, ఎలక్ట్రానిక్స్- 1, ఇంగ్లిష్- 8, హిందీ- 2, హిస్టరీ- 1, హోమ్ సైన్స్- 4, ఫిజికల్ ఎడ్యుకేషన్- 2, ఫిజిక్స్- 2, పాపులేషన్ స్టడీస్- 1, సంస్కృతం- 1, సంస్కృత వ్యాకరణం- 1, స్టాటిస్టిక్స్- 4, తెలుగు- 3, జువాలజీ- 4.

విద్యార్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్/ స్లెట్ అర్హత సాధించి ఉండాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్- 4, కామర్స్- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2.

విద్యార్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 78.

2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

డిగ్రీ లెక్చరర్: రూ.61,960 నుంచి రూ.1,51,370. జూనియర్ లెక్చరర్: రూ.57,100 నుంచి 1,47,760.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250.
ఇతరులకు రూ.370.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 5వ తారీకు నుంచి మార్చి 25వ తారీకు వరకు,
డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 7వ తారీకు నుంచి మార్చి 27వ తారీకు వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Notification Link

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

JL Apply Dates

DL Apply Dates

APPSC Official Website

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!