తెలంగాణ విద్యాశాఖలో 11,062 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TS Mega DSC 2024 Notification

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Government Jobs: తెలంగాణ విద్యాశాఖలో నేడు 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

తెలంగాణ విద్యాశాఖలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ లో దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజులపాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్కూల్ అసిస్టెంట్: 2,849
ఎస్జీటీ పోస్టులు: 7,304
భాషా పండితులు: 727
పీఈటీ పోస్టులు: 182

మొత్తం పోస్టుల సంఖ్య: 11,062

5,089 పోస్టులతో గత ఏడాది విడుదల చేసిన డీఎస్సీ-2023 నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం కొత్తగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our App

Whatsapp Group Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!