APలో ఇంటర్ అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిగ్రీ అర్హతతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | AP Forest Department Jobs 2024
AP Forest Department Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అటవీ శాఖలో 689 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC)కి అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అటవీ శాఖలో 689 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ కి అనుమతి తెలుపుతూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదార్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్: 37
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 120
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 175 పోస్టులు
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 375 పోస్టులు
తానేదార్: 10
టెక్నికల్ అసిస్టెంట్: 12
జూనియర్ అసిస్టెంట్: 10
మొత్తం పోస్టుల సంఖ్య: 689
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.