September 10, 2024
AP Govt Jobs

AP అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | APPSC FSO Recruitment 2024

APPSC FSO Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయమన్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ జనవరి 31న ఆమోదం తెలిపింది. ఈ 689 పోస్టుల్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 100కు పైగా పోస్టులు ఉండనున్నాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్(FSO) పోస్టులు

డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Height:
Male:163 Cms.
Female: 150 Cms.

Chest:
Male: 84 Cms.
Female: 79 Cms.
Minimum Expansion: 5 Cms.

Walking Test:

Male:
25 kms in 4 hours

Female:
16 kms in 4 hours

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Note: ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల మేరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!