APలో హోంగార్డు ఉద్యోగాల భర్తీ.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు | AP Home Guard Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Home Guard Jobs 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు.

✅నిరుద్యోగులకు రిపబ్లిక్ డే ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లాలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. బి.కేటగిరీ (టెక్నికల్, ఇతర ట్రేడ్లు)కి సంబంధించి 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. 2024 జనవరి 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.710 డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు. విశాఖ నగరానికి చెందిన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు Offline/Gmail ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

హోంగార్డు (బి.కేటగిరీ): 14 పోస్టులు

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు, LMV/ HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Note: బీసీఏ/ఎంబీఏ/ బీఎస్సీ (కంప్యూటర్స్)/బీటెక్(కంప్యూటర్స్) లేదా ఇతర ఐటీ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

రోజుకు రూ.710/- డ్యూటీ అలవెన్స్ ఇస్తారు.

ఫిబ్రవరి 4వ తారీకున ఎంపిక పరీక్ష ఉంటుంది. సూర్యాబాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ, డ్రైవింగ్ పరీక్షతో పాటు, పురుష అభ్యర్థులు 800 మీటర్లు 200 సెకన్లలో, మహిళలు 300 సెకన్లలో రన్నింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

2024 జనవరి 30వ తారీకు లోపు Offline/Gmail ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోలీస్ కమిషనర్ కార్యాలయం,
సూర్యాబాగ్,
విశాఖపట్నం. (లేదా)
cp@vrpc.appoice.gov.in కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!