ఆంధ్రప్రదేశ్ లో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు | AP Outsourcing Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract/ Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2,.. తదితర 15 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ వైద్య సంస్థల్లో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2.. తదితర 15 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. శ్రీకాకుళం లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేదు, మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

మొత్తం 15 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు
బుక్ బేరర్: 01
డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2: 01
స్పీచ్ థెరపిస్ట్: 02
MNO: 13
FNO: 08
పర్సనల్ అసిస్టెంట్: 01
జూనియర్ అసిస్టెంట్: 02
అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
హౌస్ కీపర్/ వార్డెన్స్(ఫిమేల్): 02
అటెండర్స్/ ఆఫీస్ సబార్డినేట్స్: 02
క్లాస్ రూమ్ అటెండెన్స్: 01
ఆయా (ఫిమేల్): 01
ల్యాబ్ అటెండెంట్: 01
లైబ్రరీ అటెండెంట్: 01

మొత్తం పోస్టుల సంఖ్య: 40.

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

2024 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

బుక్ బేరర్: రూ.15,000/-
డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-
ఎలక్ట్రీషియన్ గ్రేడ్-2: రూ.18,500/-
స్పీచ్ థెరపిస్ట్: రూ.40,970/-
MNO: రూ.15,000/-
FNO: రూ.15,000/-
పర్సనల్ అసిస్టెంట్: రూ.18,500/-
జూనియర్ అసిస్టెంట్: రూ.18,500/-
అసిస్టెంట్ లైబ్రేరియన్: రూ.27,045/-
హౌస్ కీపర్/ వార్డెన్స్(ఫిమేల్): రూ.18,500/-
అటెండర్స్/ ఆఫీస్ సబార్డినేట్స్: రూ.15,000/-
క్లాస్ రూమ్ అటెండెన్స్: రూ.15,000/-
ఆయా (ఫిమేల్): రూ.15,000/-
ల్యాబ్ అటెండెంట్: రూ.15,000/-
లైబ్రరీ అటెండెంట్: రూ.15,000/-

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

OC అభ్యర్థులు: రూ.250/-
BC/SC/ST/EWS అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ప్రిన్సిపాల్ కార్యాలయం,
ప్రభుత్వ వైద్య కళాశాల,
శ్రీకాకుళం.

2024 జనవరి 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

Official Website

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!