AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త! టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను సంక్రాంతి పండుగ తర్వాత తెలియజేస్తామని మంత్రి తెలిపారు.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి