APలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల.. రూ.80,910/- వరకు జీతం | Dr YSR UHS JA Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్మినెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.

Download Our App

డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 20 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 జనవరి 12వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 1వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీపీఎస్సీ నిర్వహించే ఓఎంఆర్ బేస్డ్ పరీక్ష (లేదా) కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జూనియర్ అసిస్టెంట్: 20 పోస్టులు

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.25,220/- నుంచి రూ.80,910/- వరకు

ఏపీపీఎస్సీ నిర్వహించే ఓఎంఆర్ బెస్ట్ పరీక్ష (లేదా) కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
http://apysruhsjar.aptonline.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

2024 జనవరి 12వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

2024 ఫిబ్రవరి 1వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Note: ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ http://apysruhsjar.aptonline.in/ వెబ్ సైట్ లో విడుదల చేస్తారు.
పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో అర్హతలు, వయోపరిమితిలో సడలింపు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకోగలరు.

Notification Link

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our App

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!