APPSC Notification 2023: 57వేల జీతంతో కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాలుష్యం నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాలుష్య నియంత్రణ మండలి లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 2024 జనవరి 30వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 19వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2024 ఏప్రిల్/మే నెలలో నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్: 21 పోస్టులు

10th క్లాస్ అర్హతతో ఏపీ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్/ మెకానికల్/ కెమికల్/ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.57,100/- నుంచి రూ.1,47,760/- వరకు జీతం ఉంటుంది.

రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP SSC Exams Schedule 2026: ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

దరఖాస్తు ఫీజు: రూ.250/-
పరీక్ష ఫీజు: రూ.120/-
SC/ST/BC అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2024 జనవరి 30వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 19వ తారీకు వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Notification Link

Official Website

AP జిల్లా కోర్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ | AP District Court DEO Notification 2026

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!