TS Outsourcing Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా అవుట్ ర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, కేస్ వర్కర్, ఏఎన్ఎం.. తదితర 11 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లాలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజర్, సోషల్ వర్కర్, జీఎన్ఎం, ఏఎన్ఎం, ప్రీ-స్కూల్ టీచర్, పీడియాట్రిషియన్, చౌకీదార్, ఆయా, డేటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

1.మేనేజర్: 4
2.సోషల్ వర్కర్: 3
3.జీఎన్ఎం: 1
4.ఏఎన్ఎం: 3
5.ప్రీ-స్కూల్ టీచర్: 1
6.పీడియాట్రిషియన్: 1
7.చౌకీదార్: 2
8.ఆయా: 2
9.డేటా ఎంట్రీ ఆపరేటర్: 1
10.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: 2
11.కేస్ వర్కర్: 11

మొత్తం పోస్టుల సంఖ్య: 31.

Anganwadi Recruitment 2026: యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టును అనుసరించి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

1.మేనేజర్: రూ.23,170/-
2.సోషల్ వర్కర్: రూ.18,536/-
3.జీఎన్ఎం: రూ.23,400/-
4.ఏఎన్ఎం: రూ.13,240/-
5.ప్రీ-స్కూల్ టీచర్: రూ.13,000/-
6.పీడియాట్రిషియన్: రూ.87,750/-
7.చౌకీదార్: రూ.14,500/-
8.ఆయా: రూ.7,944/-
9.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.11,916/-
10.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: రూ.19,500/-
11.కేస్ వర్కర్: రూ.15,600/-

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం,
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ,
4వ అంతస్తు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్,
కలెక్టరేట్, లక్డీకాపూల్,
హైదరాబాద్ – 500004.

2023 డిసెంబర్ 29వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Application form

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!