ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో సాగర మిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. | AP Fisheries Department Jobs Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Fisheries Department Jobs: ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో సాగరమిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద కాంట్రాక్టు ప్రాతిపదికన సాగర మిత్ర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు లేదు. మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

సాగరమిత్ర పోస్టులు: 12

AP Job Mela 2026: ఏపీలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ | 1,675 ఉద్యోగాలు భర్తీ

డిగ్రీ (ఫిషరీష్ సైన్స్/ జువాలజీ/ మెరైన్ బయాలజీ) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నెలకు రూ.15,000/- జీతం ఉంటుంది.

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Job Mela: ఏపీలో జూన్ 24న మెగా జాబ్ మేళా నిర్వహణ | 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కమిషనర్ ఆఫ్ ఫిషరీస్,
ఒంగోలు,
ప్రకాశం జిల్లా.

2023 డిసెంబర్ 31 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP District Court Jobs 2026 – ఏపీ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!