ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రూ.38,000/- జీతం| AP Endowments Department Jobs 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Endowments Department Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Civil/ Electrical), టెక్నికల్ అసిస్టెంట్(Civil) పోస్టులను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఐదు సంవత్సరాల కాలపరిమితికి గాను.. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

1.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Civil): 35
2.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(Electrical): 05
3.టెక్నికల్ అసిస్టెంట్(Civil): 30 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 70

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

1.AEE(Civil): B.E./B.Tech Degree (Civil)
2.AEE(Electrical): B.E./B.Tech Degree (Electrical)
3.టెక్నికల్ అసిస్టెంట్(Civil): LCE Diploma

2023 జూలై ఒకటవ తారీకు నాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST/EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.AEE(Civil): రూ.38,000/-
2.AEE(Electrical): రూ.38,000/-
3.టెక్నికల్ అసిస్టెంట్(Civil): రూ.28,000/-

రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.500/- ఫీజు చెల్లించాలి.

2024 జనవరి 5వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు దరఖాస్తులను క్రింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!