AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 29 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.అనెస్తేషియా టెక్నీషియన్: 02
2.అటెండర్: 03
3.బయోమెడికల్ టెక్నీషియన్: 01
4.కార్డియాలజీ టెక్నీషియన్: 02
5.క్యాథ్లాబ్ టెక్నీషియన్: 01
6.చైల్డ్ సైకాలజిస్ట్: 01
7.క్లాస్ రూమ్ అటెండర్: 02
8.క్లినికల్ సైకాలజిస్ట్: 01
9.డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
10.డెంటల్ హైజియనిస్ట్: 02
11.డెంటల్ టెక్నీషియన్: 04
12.ఈసీజీ టెక్నీషియన్: 03
13.ఎలక్ట్రీషియన్: 02
14.ల్యాబ్ అటెండెన్స్: 08
15.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 08
16.ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 02
17.ఓటి అసిస్టెంట్: 06
18.స్ట్రెచర్ బేరర్: 01
19.మార్చురీ అటెండెంట్: 02
20.MRN/MRI టెక్నీషియన్: 02
21.ఓటి టెక్నీషియన్: 02
22.ఆక్యుపేషనల్ తెరపిస్ట్: 01
23.పెర్ఫ్యూషనిస్ట్: 01
24.ఫిజియోథెరపిస్ట్: 02
25.ప్లంబర్: 01
26.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02
27.రిఫ్రాక్షనిస్ట్: 03
28.స్పీచ్ తెరపిస్ట్: 04
29.సిస్టం అడ్మినిస్ట్రేటర్: 01

మొత్తం పోస్టుల సంఖ్య: 72

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ, పీజీ డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపృమితుల సడలింపు ఉంటుంది.

1.అనెస్తేషియా టెక్నీషియన్: రూ.32,670/-
2.అటెండర్: రూ.15,000/-
3.బయోమెడికల్ టెక్నీషియన్: రూ.32,670/-
4.కార్డియాలజీ టెక్నీషియన్: రూ.32,670/-
5.క్యాథ్లాబ్ టెక్నీషియన్: రూ.32,670/-
6.చైల్డ్ సైకాలజిస్ట్: రూ.54,060/-
7.క్లాస్ రూమ్ అటెండర్: రూ.15,000/-
8.క్లినికల్ సైకాలజిస్ట్: రూ.54,060/-
9.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-
10.డెంటల్ హైజియనిస్ట్: రూ.32,670/-
11.డెంటల్ టెక్నీషియన్: రూ.32,670/-
12.ఈసీజీ టెక్నీషియన్: రూ.32,670/-
13.ఎలక్ట్రీషియన్: రూ.22,460/-
14.ల్యాబ్ అటెండెన్స్: రూ.15,000/-
15.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: రూ.15,000/-
16.ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: రూ.15,000/-
17.ఓటి అసిస్టెంట్: రూ.15,000/-
18.స్ట్రెచర్ బేరర్: రూ.15,000/-
19.మార్చురీ అటెండెంట్: రూ.15,000/-
20.MRN/MRI టెక్నీషియన్: రూ.32,670/-
21.ఓటి టెక్నీషియన్: రూ.22,460/-
22.ఆక్యుపేషనల్ తెరపిస్ట్: రూ.48,440/-
23.పెర్ఫ్యూషనిస్ట్: రూ.54,060/-
24.ఫిజియోథెరపిస్ట్: రూ.35,570/-
25.ప్లంబర్: రూ.15,000/-
26.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: రూ.38,720/-
27.రిఫ్రాక్షనిస్ట్: రూ.32,670/-
28.స్పీచ్ తెరపిస్ట్: రూ.40,970/-
29.సిస్టం అడ్మినిస్ట్రేటర్: రూ.34,580/-

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రిన్సిపాల్ కార్యాలయం,
ప్రభుత్వ వైద్య కళాశాల,
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం,
అనంతపురం.

రూ.250/- ఫీజు చెల్లించాలి.
SC/ST/BC అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

2023 డిసెంబర్ 04వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!