AP Government Jobs: వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రికల్ హెల్పర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా(ఏలూరు, పశ్చిమగోదావరి) లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రికల్ హెల్పర్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.స్టోర్ కీపర్: 03
2.ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్: 01
3.కంప్యూటర్ ప్రోగ్రామర్: 02
4.ఎలక్ట్రికల్ హెల్పర్: 03
5.ఆఫీస్ సబార్డినేట్: 25
6.ఆఫీస్ సబార్డినేట్ (ఫిమేల్): 02
7.మార్చురీ అటెండెంట్: 02
8.రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్: 01
9.కార్డియాలజీ టెక్నీషియన్: 03
10.చైల్డ్ సైకాలజిస్ట్: 01
11.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 26
12.జనరల్ డ్యూటీ అటెండెంట్: 18
13.ల్యాబ్ అటెండెంట్: 04
14.ల్యాబ్ అటెండెంట్ (ఫిమేల్): 01
15.ల్యాబ్ టెక్నీషియన్: 04
16.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01
17.OT టెక్నీషియన్: 01
18.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02
19.స్పీచ్ థెరపిస్ట్: 01
20.స్టోర్ అటెండెంట్: 01
21.సిస్టం అడ్మినిస్ట్రేటర్: 01
22.క్లినికల్ సైకాలజిస్ట్: 01
23.జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ (ఫిమేల్): 02
24.వార్డెన్ (ఫిమేల్): 02
25.స్వీపర్ (ఫిమేల్): 03

మొత్తం పోస్టుల సంఖ్య: 180

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

పోస్టును అనుసరించి 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, బీఈడీ, పీజీ, పీజీ డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపృమితుల సడలింపు ఉంటుంది.

1.స్టోర్ కీపర్: రూ.18,500/-
2.ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్: రూ.40,970/-
3.కంప్యూటర్ ప్రోగ్రామర్: రూ.34,580/-
4.ఎలక్ట్రికల్ హెల్పర్: రూ.15,000/-
5.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
6.ఆఫీస్ సబార్డినేట్ (ఫిమేల్): రూ.15,000/-
7.మార్చురీ అటెండెంట్: రూ.15,000/-
8.రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్: రూ.35,770/-
9.కార్డియాలజీ టెక్నీషియన్: రూ.37640/-
10.చైల్డ్ సైకాలజిస్ట్: రూ.54,060/-
11.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: రూ.37,640/-
12.జనరల్ డ్యూటీ అటెండెంట్: రూ.15,000/-
13.ల్యాబ్ అటెండెంట్: రూ.15,000/-
14.ల్యాబ్ అటెండెంట్ (ఫిమేల్): రూ.15,000/-
15.ల్యాబ్ టెక్నీషియన్: రూ.32,670/-
16.నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: రూ.34,580/-
17.OT టెక్నీషియన్: రూ.22,460/-
18.సైకియాట్రిక్ సోషల్ వర్కర్: రూ.38,760/-
19.స్పీచ్ థెరపిస్ట్: రూ.40,970/-
20.స్టోర్ అటెండెంట్: రూ.15,000/-
21.సిస్టం అడ్మినిస్ట్రేటర్: రూ.34,580/-
22.క్లినికల్ సైకాలజిస్ట్: రూ.54,060/-
23.జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ (ఫిమేల్): రూ.18,500/-
24.వార్డెన్ (ఫిమేల్): రూ.18,500/-
25.స్వీపర్ (ఫిమేల్): రూ.15,000/-

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రిన్సిపాల్ కార్యాలయం,
ప్రభుత్వ వైద్య కళాశాల(GMC, Eluru),
ఏలూరు.

రూ.250/- ఫీజు చెల్లించాలి.
SC/ST/BC/EWS అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

2023 డిసెంబర్ 11వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!