IB Recruitment: రూ.44,900/- జీతంతో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IB Recruitment 2023: ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 995 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Download Our App

హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన “అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్” పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యారత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్: 995 పోస్టులు

ఏదైనా డిగ్రీ విద్యాలత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

2023 డిసెంబర్ 15వ తారీకు నాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.44,900/- నుంచి రూ.1,42,400/- వరకు.

టైర్-1 పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3 ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, వరంగల్ అర్బన్.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.550/- ఫీజు చెల్లించాలి.

2023 డిసెంబర్ 15వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!