AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు, ఫీజు లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సర కాలానికి గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3: 9 పోస్టులు

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్ / బయోటెక్నాలజీ/ డైల్యాండ్ అగ్రికల్చర్/ బాటనీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

రూ.23,250/- వరకేజ్ జీతం ఉంటుంది.

అకడమిక్ మార్కులు, పని అనుభవం, తదితర విద్యార్హతలను ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్,
ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్,
జిల్లా కార్యాలయం,
పార్వతీపురం- 535501,
పార్వతీపురం మన్యం జిల్లా.

2023 నవంబర్ 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!