AP Grama Sachivalayam: గ్రామ సచివాలయాల్లో 1896 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకులు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,896 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకులు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,896 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 11 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఈసారి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 31 వ తారీకున పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు డిసెంబర్ 27వ తారీకు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పశుసంవర్ధక సహాయకులు: 1,896 పోస్టులు

APPSC Endowment Officer Syllabus 2026: ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ | Download PDF

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
SC, ST అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితలో సడలింపు ఉంటుంది.

నెలకు రూ.22,460/- నుంచి రూ.72,810 వరకు
Note: రెండు సంవత్సరాల ప్రవేశం పీరియడ్ లో రూ.15,000 జీతం ఇస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రూ.1,000/- ఫీజు చెల్లించాలి.
SC/ST అభ్యర్థిలు రూ.500/- ఫీజు చెల్లించాలి

2023 డిసెంబర్ 11వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!