AP Government Jobs | ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండా భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Government Jobs | ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తాడేపల్లి లోని గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తాడేపల్లి లోని గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదవ తరగతి, ఏడవ తరగతి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరో రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. అక్టోబర్ 16వ తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు:

1.ఆఫీస్ సబార్డినేట్: 01 పోస్టు
2.వాచ్మెన్: 01 పోస్టు

విద్యార్హతలు:

1.ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి
2.వాచ్మెన్: 5వ తరగతి

తెలుగు చదవడం/ రాయడంతో పాటు సైకిల్ తొక్కగల సామర్థ్యం ఉండాలి.

AP Job Mela 2026: ఏపీలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ | 1,675 ఉద్యోగాలు భర్తీ

వయోపరిమితి:

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితులో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

నెలకు రూ.15,000/- జీతం ఉంటుంది.

ఎంపిక విధానం:

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

Job Mela: ఏపీలో జూన్ 24న మెగా జాబ్ మేళా నిర్వహణ | 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్,
గుంటూరు రేంజ్, 7వ లైన్,
శ్రీ రాజ రాజేశ్వరి నగర్,
ఆశ్రమం రోడ్,
తాడేపల్లి- 522501.

దరఖాస్తుకు చివరి తేదీ:

2023 అక్టోబర్ 16వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP District Court Jobs 2026 – ఏపీ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Application form

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!