Police SI Recruitment: 1,876 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,876 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు15 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

1.ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) Male: 109 పోస్టులు

2.ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) Female: 53 పోస్టులు

3.సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సబ్ ఇన్స్పెక్టర్ (GD): 1,714 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,876

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

2023 ఆగస్టు 1వ తారీకు నాటికి.. 20 నుంచి 25 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

SC/ ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు. BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫిజికల్ టెస్టుల వివరాలు:

ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:

ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టులు:

అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:

రూ.100/- ఫీజు చెల్లించాలి.
మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:

గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
22-07-2023 నుంచి 15-08-2023 వరకు.

ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:

2023 ఆగస్టు 15వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణ:

2023 అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

Notification Link

Official Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!