TS Contract Jobs: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల సంరక్షణ విభాగం నందు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కౌన్సెలర్, శిశు గృహ మేనేజర్, శిశు గృహ సోషల్ వర్కర్, నర్స్/ANM, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా.. పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

పోస్టుల వివరాలు:

1.కౌన్సిలర్: 01
2.శిశు గృహ మేనేజర్: 01
3.శిశు గృహ సోషల్ వర్కర్: 01
3.నర్స్/ANM పోస్టులు: 01
4.అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్: 03
5.ఆయా పోస్టులు: 02

మొత్తం పోస్టులు: 09 పోస్టులు

విద్యార్హతలు:

పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

వయోపరిమితి:

2023 జూలై 1వ తారీకు నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

1.కౌన్సిలర్: రూ.18,536/-
2.శిశు గృహ మేనేజర్: రూ.23,170/-
3.శిశు గృహ సోషల్ వర్కర్: రూ.18,536/-
3.నర్స్/ANM పోస్టులు: రూ.11,906/-
4.అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.11,916/-
5.ఆయా పోస్టులు: రూ7,944/-

ఎంపిక విధానం:

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

బాల రక్షా భవన్ కార్యాలయం, పాత డీఆర్డీఏ కార్యాలయం, బుర్హాన్ పురం, ఖమ్మం చిరునామాకు పంపాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:

2023 జూలై 14వ తారీకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Application Form

Website Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!