TSPSC Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను ప్రశ్నపత్రం లీకేజీ కారణాలతో ఫలితాల అనంతరం రద్దు చేయగా.. జూన్ 11 న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని దాదాపు 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రెండు నెలలపాటు గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు తమ పిటిషన్లో కోరారు. ప్రశ్నపత్రాల లీకేజీ తదనంతర పరిణామాల నేపథ్యంలో తాము ప్రిలిమ్స్ పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం మే 25 కు విచారణను వయిదా వేసినట్లు సమాచారం.

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

Telegram Group Link

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!