APPSC Group 2: గ్రూప్-2 ద్వారా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. జూన్ ఆఖరిలోపు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ నుంచి సిలబస్ విడుదల చేసింది.

వీటిలో అగ్రికల్చర్ & మార్కెటింగ్ శాఖ నుంచి 101 అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

Join Our Telegram Group

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

AP Job Calendar Phase-2: 3,168 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ | ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే?

వయోపరిమితి:

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

రూ.45,830 నుంచి రూ.1,30,580 వరకు

ఎంపిక విధానం:

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

ప్రిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Note: ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు తేదీల వివరాలు తెలుసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు

Group-2 Syllabus

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!