TS SI Mains Answer key 2023 | ఎస్సై మెయిన్స్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మెయిన్స్ పరీక్షలను పోలీసు నియామక మండలి ఏప్రిల్ 8, 9 తారీకుల్లో నిర్వహించింది. పరీక్షలు పూర్తి ప్రశాంతంగా జరిగాయి. ఏప్రిల్ 8 ఉదయం నిర్వహించిన అర్థమెటిక్ & రీజనింగ్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’, అలాగే ఏప్రిల్ 9 ఉదయం నిర్వహించిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేశారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన సబ్జెక్టు నిపుణులు ఈ ఆన్సర్ ‘కీ’ తయారు చేశారు. ఈ ‘కీ’ ని అభ్యర్థుల ప్రాథమిక అంచనా కోసం మాత్రమే రూపొందించారు. TSLPRB విడుదల చేసే ‘కీ’ నే ప్రామాణికంగా పరిగణించాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి Question Paper with Answer key డౌన్లోడ్ చేసుకోండి

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Arithmetic & Reasoning

General Studies Paper

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!