AP Govt Jobs: జిల్లా సహకార బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB) నుంచి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డీసీసీబీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 20

విద్యార్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% మార్కులతో బీకాం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీలో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ చేసిన అభ్యర్థులకు అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

వయోపరిమితి:

2023 జనవరి 1వ తారీఖు నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

రూ.26,080/- నుంచి రూ.57,860/- వరకు

ఎంపిక విధానం:

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మే/జూన్ 2023లో రాత పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 మార్చి 30వ తారీకు నుంచి 2023 ఏప్రిల్ 15వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!