AP SI Results 2023: ఎస్సై ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఎస్సై ఉద్యోగాల క్రిమినరీ రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 2023 ఫిబ్రవరి 19వ తారీఖున ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరైతే, అందులో 57,923 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. స్కాన్ చేసిన ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను 2023 మార్చి 4వ తారీఖు నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎస్ఐ ఫలితాలు పొందగలరు