APCOB Recruitment 2022 – Staff Assistant/ Clerk Posts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా సహకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేశారు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి మీ జిల్లా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.